Thursday 6 November, 2008

గడిచిన కాలము

ఎన్ని రోజుల బాధో ఎన్ని రాతురల వేదనో తీరి
నేను నిను చేరుకుంటే,వెనుకకు తిరిగి
నీతో గడపిన ఈ క్షణములో తల్చుకుంటే
నీ ఆరాధనకు లొంగిన క్షణము ఒకటి
నిను బాధ పెట్టిన క్షణము ఒకటి
వేదన నిండిన నా హృదయాని ఓదార్చింది ఒకటైతే
నిను చూసి అల్గిన నను చూసి నువ్వూ నవ్వుకునే నిమిషము మరొకటి
నేను నిను ప్రేమిస్తునాను అని నీకు చెప్పాలనుకుంటే
అ విషయమే మర్పించేంతగా మురిపిస్తావు.
నీవు చెంత వుంటే గంటలు నిమిషాలుగా మారిపోతాయి
నీవు లేనప్పుడు ఘడియ కూడా యుగాములవుంది.
పిచ్చి ప్రేమ కదూ !అవును నీ అనురాగం ముందు
ఓడిపోయే పిచ్చిప్రేమే ఇది.

నువ్వు వస్తావని

నిన్న నువ్వు నాతో వుంటే కలవరం
నిన్న నీతో గడిపిన అ క్షణం మధురం
నిన్న నాకు కలిగిన అనుభూతి అనిర్వచనీయం
గడిచిన నిన్ననేడు నిన్ను కలవాలని ఆరటపడితే
నేటి ఈ రేయి నివు నన్ను చేరే వేళకోసం ,
ఇంకా అస్తమించని సూర్యుడిని వెళ్ళమంటే,
ఆల్గిన సూర్యడు ఎర్రని మోముతో అస్తమిస్తుంటే
అకశంలో మేఘాల మాటున దాగిన చందమామని
అడిగాను !రారమ్మని నివు వచ్చే వేళ అయిందని .

అనురాగమా!

నీ తలపు వచ్చిన ప్రతిసారీ అనుకుంట నిను తలవకుడదని
నన్ను నిమిషామిన తలవని నీ గురించి నేన్నెందుకు అసపడాలని
వెర్రి మనసు నాకన్నా ముంది నీదిగా మరిందిగా నమటేక్కడ వింది
నన్ను మర్చిపోయి నివే తన ప్రన్మాంటది,
పొందలేని ప్రేమని తెలుసు అయిన పిచిది ని గురించి ఆలోచిస్తుంది
నేస్తమా నా వేదన నీ హృదయాని తాకలేదా
నా ప్రేమ నిటురుపులా వేడిగాలి నీకు చేరలేదా
అంత ఆనందమగా ఎలావున్నావు?

విరహ వేదన

తీరాన్ని చేరలని అసపడే అల లా నీకోసం ఆరాటపడితే,
కెరటాలకు ఎదురుపడి నావను నడిపించే నావికుడిలా
నిను నేను చేరుకోవదినికి ఈ నడి సముద్రంలో ఎన్ని తుపానులు ఎదుర్కోవాలో
నివు మాత్రమూ అకసంలోనుండి చేయిచాచి అందలేని నను పిల్చి పరిహసమడేవు
కనిరులో ఒలేకే వేళ నీ మనసు కర్గడ!నిను చేరే దరి చుపించలేవ?
ఎంత కాలము నిరికిష్ణ?
విరహ వేదన బగున్దన్టరె,మరణమే మిన్నగా వుంతదేమో

నీ కోసం

అనురాగానికి అర్థం అడిగితే అరనిమిషామిన మాయని ని అభిమనన్న్నావు
అతమియతకు అర్థం అడిగితే నా రూపమే నిడిన నీ కన్నులు చుపిచావు
అహంకారంతో నిండిన మనసును నిదగ మర్చుకున్నావు
ప్రేమే లేదని గుడ్డిగా వదించన నాకు ,ప్రేమంటే నువ్వే అని తెలిపావు
ని ప్రేమకు చుపించంన్నప్పుడు శ్వాసను విడచి ప్రనమున్దనట్లే నేను లేని నివు లేవన్న్వు
ని ప్రేమకు హద్దు వుందా?న ప్రేమను తెలుపలేను.
నిను విడచి వుండలేని నిను చేరుకుని జీవనిచలేను."
మరో జన్మంటూ వుంటే మిగిలిన ఎ బంధాలు వద్దు కేవలం నువ్వే కావాలి
నీ కోసమే మరొక జనం కావాలి నివే లోకం కావాలి

నా vedana

ప్రనానికంటే మిన్నగా ప్రేమించానని చెప్తే
ప్రేమ అంటే ఏంటి అనను
ప్రేమే లేదన్న్ను ,నీ ప్రేమకు సాక్ష్యం అడిగాను ,
చిరు నవ్వు నవ్వి చెప్పావు,
నా వేదనలోని కన్నీరు నిదని
నీ సంతోషం లోని చిరునవ్వు నాదని,
పిచివడ్వి అనుకుని వదిలి వచాను,
వేళ మైల్లదురం వచ్హాక కూడా నిను వదిలి రాని
నా మన్సుసు చెప్తునది పిచ్చి నాదని
ప్రేమేంటే తెలియని ప్రేమించి తప్పు చేస్వు
వేదన కాకా ఏమి ఇచ్చాను నేను ఐన నన్నే ప్రేమిస్తా అంటున్నావు

మల్లె పందిరి

నిండు వేసవి నడిరేయి లో
మల్లె పందరి కింద పడుకున్దంనే మంచమేస్తే
మబ్బుల చాటు చందమామ ల కనిపిస్తావు
నీ అల్లరి నవుల్లతో కొంటె చూపులతో మల్లెలు కురిపిస్తావు
నిను అందుకొనాలని చేయి చస్తే
నేను అందనటు వెకిరెంచి వెళ్తావు
అలిగి నేను బున్గాముతిపెడితే
చిరుగాలి లా వచ్చి చెక్కిలి ముద్దడేవు
చిన్ని నవుతో హృదయాన్ని దోచేవు

కన్నెపిల్ల కలలు

కలత నిదురలో కనిపించేవు
కన్నులు తెరిచి చుస్తే మయమేయవ్వు
ఎంతగా వేదిస్తావు ని చెంతకు చేరేందుకు
ఎంత ఆరాట పడిన చిన్న నవ్వు నవ్వి వెడలిపోఎవు
చిన్ని హృదయంలోని సడి నీకు తెలియలేదా చిన్న దాని కరుణిచి లేవు