Friday 21 August 2009

priyaa

నువ్వు ఎదురుగావుంటే కిలకిల మనే నా పేదవులు

నీవు లేక మౌనగీతం పడుతున్నై

నీకోసం కోటి కాంతులు నింపుకున్న నా కనులు

నిను చూడక నిశిధి విధుల కదలడుతున్నై.

నీతో గడపని ఈ క్షణాన

జీవితాన సుఖమేమునది

అన్నదీ నా మనస్సు

Tuesday 11 August 2009

నిన్న నువ్వు అద్భుతమైన కల
నేడు నీవు అనుభవమైన నిజం
నిన్న నిన్ను చేరటానికి ఆత్రం
నేడు నీ చెంత వున్నా ఆవేదన!
ఏమి కావాలో తెలియని జీవితం
కోరుకున్నది అందుకున్నా
అందని దేనికోసమో ఆవేదన.
ఆశనిరాశల నిట్టుర్పుల తో
నిండిన అర్థంకాని జీవితం.